ప్రకాశం జిల్లా మార్క్ పురం సబ్ రిజిస్ట్ర్ ర్ కార్యలయం నుంచి నిన్న సాయంత్రం నోట్ల కట్టలు బయటకు ఎగిరిపడ్డాయి.
తనిఖిలకు వచ్చిన ACB బృందాన్ని చూసి కార్యాలయం లోపల ఉన్న సిబ్బంది నోట్లకట్టలను కిటికిల్లో నుంచి బయటకు విసిరేశారు అయితే గమనించిన ACB అధికారులు వాటిని స్వాధినం చేసుకున్నారు దస్తావేజు లేఖరుల కార్యాలయలను తమ స్వాధినంలోకి తీసుకుని సోదాలు చేపట్టారు కిటికిల్లో నుంచి బయటకు వచ్చిన నగదు లక్ష వరకు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
No comments:
Post a Comment