కావలి పట్టణం లోని ట్రంకురోడ్డులోని గాంధీ విగ్రహ వ్యవస్థాపకుడు మరియు హోల్ సేల్ గా చింతపండు షాపును నడుపుతున్నటు వంటి పాదర్తి నాగరాజు కటుంబ సభ్యులకు సోమవారం పెను ప్రమాదం తప్పింది..
వేసవి సెలవలలో చల్లని ఊటీ ప్రదేశాన్ని విహారయాత్రగా ఎంచుకుని బయలుదేరిన వారికి తిరుపతి సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది..
ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దెబ్బతినగా, పాదర్తి నాగరాజు కుటుంబసభ్యులు చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డారు..
దగ్గర లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం.
No comments:
Post a Comment