తేది02-06-16 న
ది కావలి జనరల్ మర్చ 0ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక శివాజి సెంటర్ వద్జ మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందని ది కావలి జనరల్ మర్చ 0ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు తెలిపారు.. రేపు జరుగుతున్నటు వంటి మజ్జిగ పంపిణీ కార్యక్రమము దాత వెంకన్న ఫాన్సీ ..
ముఖ్య అతిదిగా మున్సిపల్ ఛైర్ పర్సన్ పోతుగంటి అలేఖ్య విచ్చేయుదురు.
No comments:
Post a Comment