విట్స్ మరియు వెక్ కళాశాలలో జరుగుతున్నటు వంటి మరణాలపై కరపత్రం విడుదలచేసిన పి.డి.యస్.యు...!!!
కావలి పట్టణం లోని విట్స్ మరియు వెక్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇటీవల కాలంలో జరిగినటువంటి వరుస మరణాలపై వివరణ కోరుతూ కాలేజీ యాజమాన్యపు నిర్లక్ష్య ధోరణిని ప్రశ్నిస్తూ ఈ రోజు విధ్యార్ది సంఘం పి.డి.యస్.యు ఆధ్వర్యంలో కరపత్రం విడుదలచేయడం జరిగింది..
No comments:
Post a Comment