Wednesday, June 1, 2016

రేషన్ డీలర్ల కమీషన్ పెంపుపై సమావేశం..!!!


రేషన్ డీలర్ల కమీషన్ పెంపు, ఇతర సమస్యల పరిష్కారంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం,  విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సమావేశం.

హాజరైన మంత్రులు యనమల రామకృష్ణ, పరిటాల సునీత, పీతల సుజాత, ప్రత్తిపాటి పుల్లారావు, కె.అచ్చన్నాయుడు, నారాయణ మరియు పౌరసరఫరాలశాఖ, ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు.

No comments:

Post a Comment