నెల్లూరు జిల్లా మహిళా కాంగ్రెస్ దివంగత అద్యక్షురాలు శ్రీమతి పందిళ్ళపల్లి అరుణమ్మ సంస్మరణ సభ బుధవారం నెల్లూరు ఇందిరాభవన్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో ఘనంగా నిర్వహించారు .జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ పనబాక కృష్ణయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో మాజీ కేంద్ర మంత్రి వర్యులు డాక్టర్ శ్రీమతి పనబాక లక్ష్మీ ,వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే లు కో టంరెడ్డి శ్రీధర్ రెడ్డి ,కిలివేటి సంజీవయ్య ,తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ,సీనియర్ కమ్యూనిస్ట్ నాయకులు జక్కా వెన్కయ్య పీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు పాల్గొన్నారు
No comments:
Post a Comment