చిన్న పిల్లల నుండి పెద్దవారిదాకా బెట్టింగ్ అంటే తెలియనివారు లేరు... తక్కువ పెడితే ఎక్కువ మొత్తం లో డబ్బు వస్తుందని ఎర వేస్తూ మద్య తరగతి వారిని టార్గెట్ చేసి వీధుల్లో పడేలా చేస్తున్నారు...కావలిలో
పుట్టగుక్కుల్లా గొందికో బెట్టింగ్ మేన్... ఇది వరకు బుకీలను సంప్రదించి గెలిచినా ఓడినా డబ్బు పోకుండా ఆడించేవారు.. ఇప్పుడు ఎవరికి వారే బుకీలుగా తయారై డబ్బు రోటీషన్ చేయలేక ఎగ్గొడుతున్నారు.. పోగొట్టుకున్నోడు ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాడు..
రోజుకి కోట్లలో లావాదేవీలు జరుగుతున్నా పోలీసులకి మాత్రం కేసులు దొరకక పోవడం విశేషం...
Wednesday, April 29, 2015
ఆకాశాన్ని చూపించి నేలను నాకిస్తున్న బెట్టింగ్ మాఫియా...!!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment