Tuesday, April 28, 2015

తెలుగు రాష్ట్రాల్లో కూడా భూకంపం వచ్చే అవకాశం...!!!

మన పక్కన ఉండే తమిళనాడుకు భూకంప ఉపద్రవం పొంచి ఉందని భూకంప దశల్లో తమిళనాడు మూడో దశగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తమిళనాడులో సంభవించే భూకంపం రిక్టర్ స్కేలు పై 5.8 నంబర్ సూచించే అవకాశం ఉందని చెబుతున్నారు.. తమిళనాడు కు పక్కనే ఉన్నమన తెలుగు రాష్ట్రాల రెండు ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవడం మంచిదంటున్నారు...

No comments:

Post a Comment