కావలి కే తలమానికం బృందావనం హౌసింగ్ కాలనీ కళ్యాణ మండపం....!!!!
కావలి కే తలమానికం బృందావనం హౌసింగ్ కాలనీ కళ్యాణ మండపం.... అనివార్య కారణాల దృష్ట్యా మంత్రి పొంగూరి నారాయణ కోసం ఎదురు చూసిన నిర్వాహకులు, రావడం కుదరక పోవడంతో , రాజధాని నిర్మాణ కమిటీ మెంబర్ బీదా మస్తాన్ రావు,మాజీ ఎమ్.ఎల్.ఎ. మాగుంట పార్వతమ్మచే రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది... ఈ కార్యక్రమంలో ఛైర్మన్ అలేఖ్య, మార్కెటింగ్ ఛైర్మన్ దేవరాల సుబ్రమణ్యం. భరత్, డి,యస్,పి,. ఎమ్.ఆర్.వో... ఎలక్ట్రికల్ డి.ఇ. మరికొందరు అదికారులు పాల్గొన్నారు...
No comments:
Post a Comment