Tuesday, April 28, 2015

శేషసాఇ మందిరంలో ఉచితంగా పుల్ బాడీ చెకప్....!!!

బోగోలు మండలం కొండబిట్రగుంట ద్వారకానగర్ శేషసాఈ మందిరంలో హైదరాబాద్ హ్యుమన్ కేర్ ఫౌండేషన్ సహకారంతో ఫుల్ బాడీ చెకప్ కార్యక్రమం గత మూడు రోజులుగా నిర్వహించడం జరుగుతుంది.
నెల్లూరు జిల్లా నలుమూలల నుండి వందలాది మంది ఈయొక్క  ఫుల్ బాడీ చెకప్ మరియు ఆరోగ్య అవగాహన సదస్సులకు పాల్గొంటున్నారు..
26,27,28 తేదీలలో జరిగిన ఈ కార్యక్రమమునకు కావలి వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ దేవరాల సుబ్రమణ్యం,వైస్ ఛైర్మన్ భరత్ , నెల్లూరు జిల్లా ఆర్.యస్.యస్ జిల్లా కార్యవాహ్ వాసు(శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత)మరియు ఆంధ్రాబ్యాంక్ మేనేజర్ పాండే , సర్పంచులు పాల్గొన్నారు..ఘుగరు మరియు గుండె వ్యాథుల వారికి ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగింది..
మందిర వ్యవస్థాపకులు కుట్టుబోఇన బ్రహ్మానందం మాట్లడుతూ మూడు రోజులు  చేయదలచిన ఈ క్యాంపు ను ఈ రోజు ఆఖరి రోజు కాగా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడంతో 29 బుధవారం కూడా క్యాంపు ఉంటుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మందిర వ్యవస్థాపకులు కుట్టుబోఇన బ్రహ్మానందం తెలిపారు.....

No comments:

Post a Comment