ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం భూ ప్రకంపనలు సంభవించాయి. తూర్పుగోదావరిజిల్లాలో రాజమండ్రి, రాజానగరం, అమలాపురం, కాకినాడ, కృష్ణా జిల్లాలో గొల్లపూడి, శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట, ఉర్లాం ప్రాంతాల్లో భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. ఏ విధమైన నష్టం కలుగలేదు...
No comments:
Post a Comment