చిన్న పిల్లల నుండి పెద్దవారిదాకా బెట్టింగ్ అంటే తెలియనివారు లేరు... తక్కువ పెడితే ఎక్కువ మొత్తం లో డబ్బు వస్తుందని ఎర వేస్తూ మద్య తరగతి వారిని టార్గెట్ చేసి వీధుల్లో పడేలా చేస్తున్నారు...కావలిలో
పుట్టగుక్కుల్లా గొందికో బెట్టింగ్ మేన్... ఇది వరకు బుకీలను సంప్రదించి గెలిచినా ఓడినా డబ్బు పోకుండా ఆడించేవారు.. ఇప్పుడు ఎవరికి వారే బుకీలుగా తయారై డబ్బు రోటీషన్ చేయలేక ఎగ్గొడుతున్నారు.. పోగొట్టుకున్నోడు ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాడు..
రోజుకి కోట్లలో లావాదేవీలు జరుగుతున్నా పోలీసులకి మాత్రం కేసులు దొరకక పోవడం విశేషం...
Wednesday, April 29, 2015
ఆకాశాన్ని చూపించి నేలను నాకిస్తున్న బెట్టింగ్ మాఫియా...!!!
త్రిష పెళ్ళికి గండి కొట్టిన బాలయ్య.....
సినిమా ఆఫర్లు లేక పెళ్ళి చేసుకుందాం అని నిశ్చఇంచుకున్న త్రిష ఇప్పుడు పెళ్ళిని ఆపేద్దామని అనుకుంటుందంట..
దీనికి కారణం బాలయ్య బాబు సినిమా కావడం విశేషం..
బాలయ్య సరసన లయన్ సినిమాలో నటించడం అందరికీ తెలిసిందే ఆ సినిమా తో త్రిష కి వరుస ఆఫర్లు రావడంతో పెళ్ళిని ఆపివేసినట్టు సమాచారం...
Tuesday, April 28, 2015
తెలుగు రాష్ట్రాల్లో కూడా భూకంపం వచ్చే అవకాశం...!!!
మన పక్కన ఉండే తమిళనాడుకు భూకంప ఉపద్రవం పొంచి ఉందని భూకంప దశల్లో తమిళనాడు మూడో దశగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తమిళనాడులో సంభవించే భూకంపం రిక్టర్ స్కేలు పై 5.8 నంబర్ సూచించే అవకాశం ఉందని చెబుతున్నారు.. తమిళనాడు కు పక్కనే ఉన్నమన తెలుగు రాష్ట్రాల రెండు ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవడం మంచిదంటున్నారు...
ఆంధ్రపదేశ్ లో విదేశీ పెట్టుబడులకు నేడే ఒప్పందం....!!!!
ఆంద్రప్రదేశ్ ను స్వర్ణాంద్రప్రదేశ్ గా మార్చడమే తన థ్యేయంగా మలుచుకుని అధికారం చేపట్టిన ఒక యేడాది లోనే విదేశీ పెట్టబడులు ఆంద్రప్రదేశ్ కు 46 కంపెనీలతో 35,745 కోట్లు పెట్టుబడులు అంతేగాక 72,210 ఉద్యోగాలతో నేడు ఒప్పందం ...
Pls forward all
Today night 12:30 - 3:30 be sure to turn off the phone : Singapore TV has announced the news. Please read about it and take care of yourself . Tell your dear relatives and friends : This evening from 12:30 - 3:30 am , dangerous, high radiation, cosmic rays will pass close to the Earth . So please turn off your cell phone . Do not let your cell phone be close to your body , it may cause damage . Please check the Google NASA and BBC News. Forward this message to all
శేషసాఇ మందిరంలో ఉచితంగా పుల్ బాడీ చెకప్....!!!
బోగోలు మండలం కొండబిట్రగుంట ద్వారకానగర్ శేషసాఈ మందిరంలో హైదరాబాద్ హ్యుమన్ కేర్ ఫౌండేషన్ సహకారంతో ఫుల్ బాడీ చెకప్ కార్యక్రమం గత మూడు రోజులుగా నిర్వహించడం జరుగుతుంది.
నెల్లూరు జిల్లా నలుమూలల నుండి వందలాది మంది ఈయొక్క ఫుల్ బాడీ చెకప్ మరియు ఆరోగ్య అవగాహన సదస్సులకు పాల్గొంటున్నారు..
26,27,28 తేదీలలో జరిగిన ఈ కార్యక్రమమునకు కావలి వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ దేవరాల సుబ్రమణ్యం,వైస్ ఛైర్మన్ భరత్ , నెల్లూరు జిల్లా ఆర్.యస్.యస్ జిల్లా కార్యవాహ్ వాసు(శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత)మరియు ఆంధ్రాబ్యాంక్ మేనేజర్ పాండే , సర్పంచులు పాల్గొన్నారు..ఘుగరు మరియు గుండె వ్యాథుల వారికి ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగింది..
మందిర వ్యవస్థాపకులు కుట్టుబోఇన బ్రహ్మానందం మాట్లడుతూ మూడు రోజులు చేయదలచిన ఈ క్యాంపు ను ఈ రోజు ఆఖరి రోజు కాగా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడంతో 29 బుధవారం కూడా క్యాంపు ఉంటుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మందిర వ్యవస్థాపకులు కుట్టుబోఇన బ్రహ్మానందం తెలిపారు.....
Monday, April 27, 2015
Sunday, April 26, 2015
ప్రత్యేక హోదాను గోదావరిలో కలిపేశారు...
చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోవడం ఖాయం
మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను గోదావరిలో కలిపేశారని మాజీ కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన ఉండవల్లి ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రానికి టీడీపీ అల్టిమేటం ఇవ్వాలని, ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఉపంసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేయాలని సూచించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా సాధించాల్సి ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు.
రాష్ట్ర విభజన అనంతరం కష్టాల్లో ఉన్న ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేకపోతే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోవడం ఖాయమని ఆయన ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం అవసరమైతే, నరేంద్ర మోడీ కేబినెట్ నుంచి తన పార్టీ మంత్రలతో చంద్రబాబు రాజీనామా చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.
Saturday, April 25, 2015
భూకంపం దెబ్బకి విలవిలలాడిన నేపాల్....!!!
నేపాల్ లో అత్యంత తీవ్రత తో భూకంపం సంభవించింది..
ఈ భూకంపం ధాటికి పలు చోట్ల రోడ్లు,భవనాలు, చెట్లు పడిపోవడం జరిగింది..
ఆంధ్రప్రదేశ్ లో భూ ప్రకంపనలు....!!!!
ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం భూ ప్రకంపనలు సంభవించాయి. తూర్పుగోదావరిజిల్లాలో రాజమండ్రి, రాజానగరం, అమలాపురం, కాకినాడ, కృష్ణా జిల్లాలో గొల్లపూడి, శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట, ఉర్లాం ప్రాంతాల్లో భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. ఏ విధమైన నష్టం కలుగలేదు...