Wednesday, May 13, 2015

బాలయ్య అభిమానుల వర్గపోరు....!!!

రేపు రిలీజ్ కాబోతున్న లయన్ సినిమా...
టికెట్ల విషయంలో విభేధాలు తలెత్తడంతో  మెదలైన వర్గపోరు...
ఏకంగా ధియేటర్ లనే టార్గెట్ చేస్తూ ర్యాలీ...
బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారంటూ కాకమ్మకధలు..
ఎప్పుడూ వారికే టికెట్లు దక్కుతూ వస్తుండడంతో ఈ సారి ఇంకో వర్గం టికెట్లు కొనుగోలు చేయడంతో ఈ పరిస్తితి  ఏర్పడింది.. ఒకప్పుడు వీరు కొనుగోలు చేసి అమ్మినప్పుడు రాని ఈ ఆలోచన ఇప్పుడెలా వచ్చిందో అర్థం కావట్లేదు.. ఏది ఏమైనప్పటికీ రాజకీయంగా ఆలోచిస్తూ వారికి టికెట్లు దక్కలేదని ధియేటర్లపై ఇలా నిందలు వేయడం సరికాదంటున్నారు విమర్శకులు

No comments:

Post a Comment