Wednesday, May 13, 2015

జొన్నవాడ బ్రమ్హోత్సవాల స్పెషల్....!!!

జొన్నవాడ :-   భ్రమరాంభ మల్లిఖార్జునా కామాక్షితాఈ  బ్రమ్హోత్సవాలలో నేడు సింహ వాహనంపై పుర వీధులలో అమ్మవారి గ్రామోత్సవం జరిగింది..
బక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది...

బాలయ్య అభిమానుల వర్గపోరు....!!!

రేపు రిలీజ్ కాబోతున్న లయన్ సినిమా...
టికెట్ల విషయంలో విభేధాలు తలెత్తడంతో  మెదలైన వర్గపోరు...
ఏకంగా ధియేటర్ లనే టార్గెట్ చేస్తూ ర్యాలీ...
బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారంటూ కాకమ్మకధలు..
ఎప్పుడూ వారికే టికెట్లు దక్కుతూ వస్తుండడంతో ఈ సారి ఇంకో వర్గం టికెట్లు కొనుగోలు చేయడంతో ఈ పరిస్తితి  ఏర్పడింది.. ఒకప్పుడు వీరు కొనుగోలు చేసి అమ్మినప్పుడు రాని ఈ ఆలోచన ఇప్పుడెలా వచ్చిందో అర్థం కావట్లేదు.. ఏది ఏమైనప్పటికీ రాజకీయంగా ఆలోచిస్తూ వారికి టికెట్లు దక్కలేదని ధియేటర్లపై ఇలా నిందలు వేయడం సరికాదంటున్నారు విమర్శకులు

Tuesday, May 12, 2015

జొన్నవాడ బ్రమ్హోత్సవాల స్పెషల్....!!!

జొన్నవాడ పుణ్యక్షేత్రంలో బ్రమ్హోత్సవాల సందర్భముగా మంగళవారం పురుషామృగం పై మల్లిఖార్జున కామాక్షితాఇల ఊరేగింపు జరిగింది...నేడు బుధవారం  బ్రమ్హోత్సవాలలో భాగంగా సింహ వాహనం పై ఊరేగుతారు...

Saturday, May 2, 2015

9 లక్షలు పెట్టి కొన్న కుక్క 9 నిమిషాలలో ప్రాణం తీసింది....!!!

ఎంతో ముచ్చట పడి కొనుక్కున్న ఆ జాగిలం తన పాలిట మృత్యదేవతవుతుందని ఆయన అనుకుని ఉండడు, మరి ఆ జాగిలం కి ఏమైందో  తెలియదు కానీ అతనిని పొట్టన పెట్టుకుంది... ఈ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోయారు...